తెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల(Medical College)తో పాటు.. ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్కి మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) శంకుస్థాపన చేశారు.
Tag:
medical college
-
-
తెలంగాణ
Sircilla Government Medical College Inauguration: డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్.1: కేటీఆర్
by Mahadevby Mahadevప్రధాని నరేంద్ర మోదీ పగ పట్టినట్లు తెలంగాణపై కక్ష కట్టారని.. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కళాశాల(Telangana Medical College) కూడా ఇవ్వలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు.
-
క్రైమ్
Student Suicide: కళాశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య..
by స్వేచ్ఛby స్వేచ్ఛమంగళగిరి పరిధిలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్ ఆత్మహత్య వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు సమాచారం.