తెలంగాణ లోని మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటన(Trip to Tupran)లో భాగంగా మనోహరాబాద్‌లో నూతనంగా నిర్మించిన పీహెచ్‌సీని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ప్రారంభించారు.
medak
-
-
తెలంగాణ
Mynampalli Joins Congress Party: ఈనెల 27 లోపు కాంగ్రెస్‌కి మైనంపల్లి..
by స్వేచ్ఛby స్వేచ్ఛకాంగ్రెస్(CONGRESS)లోకి మల్కాజిగిరి(MALKAJIGIRI) ఎమ్మెల్యే(MLA) మైనంపల్లి హన్మంతరావు(MYNAMPALLI HANUMANTHARAO) చేరిక ఖరారయ్యింది.
-
తెలంగాణ
EDUPAYALA Temple Controversy: మెదక్ బీఆర్ఎస్లో విబేధాలు.. అమ్మవారి సాక్షిగా ప్రమాణాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛమెదక్(MEDAK) నియోజకవర్గ బీఆరెస్(BRS)లో విబేధాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(MLA PADMA DEVENDAR REDDY) వర్గం, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MYNAMPALLY HANUMANTHARAO) వర్గం ఏకంగా ఏడుపాయల వనదుర్గామాత సాక్షిగా మంజీర నదిలో స్నానం చేసి.
-
హైదరాబాద్(HYDERABAD) సహా తెలంగాణ(TELANGANA) వ్యాప్తంగా ముఖ్యంగా మెదక్(MEDAK), నిజామాబాద్(NIZAMABAD), ఆదిలాబాద్(ADILABAD), వరంగల్(WARANGAL) ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి..
-
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యూహాన్ని ఎవరూ ఊహించలేదని.. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
-
మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నెల 23కు వాయిదా పడిందని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు.
-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.