కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల బాట పట్టనున్నారు. సెప్టెంబర్ లో విదేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు యూరప్ లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Tag:
manipur
-
-
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మణిపుర్ అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది.
-
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు.
-
హింసతో గత మూడు నెలలుగా తగలబడిపోతున్న మణిపూర్ ఇంకా కుదుటపడటం లేదు. మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు.
-
కోచింగ్ క్లాసులకు వెళ్లిన స్టూడెంట్ ఇంటికి తిరిగి రాలేదు.. ఉదయం ఎప్పట్లాగే పనికి వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరుకోలేదు.. విధుల్లో భాగంగా రోడ్డెక్కిన ఓ జర్నలిస్టు ఏమైపోయాడో తెలియదు.. ఇలా ఒకరిద్దరు కాదు, మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోయారు.