భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించి క్రీడాభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.
Tag:
MALESIA
-
-
ఆసియా ఛాంపియన్స్‌షిప్ 2023 హాకీ సెమీఫైనల్స్‌లో భారత్ విజయం సాధించింది. శుక్రవారం నాటి రెండో సెమీల్లో జపాన్‌తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.