కేరళ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. అందులో డీఎంకే చీఫ్.. అందరినీ ఒకేలా చూసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేరళ, తమిళనాడు రెండూ కలిసి నిలబడాలని కోరారు.
Tag:
malayali
-
-
హాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ లో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
-
ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖీ మృతి చెందారు. ఆయన వయసు 63 ఏళ్ళు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.