నేటి తరంలో మంచి క్రేజ్ ఉన్న రంగాల్లో మోడలింగ్ ఒకటి. టూత్‌పేస్ట్, సబ్బుల నుంచి ఇల్లు, కారు వరకు ప్రతిదీ జనంలోకి వెళ్లాలంటే పేరున్న మోడల్స్ ప్రచారం కావాల్సిందే.
Tag:
MAKE UP
-
-
సాధారణంగా పర్మినెంట్ మేకప్ గురించి వినగానే మన మనసులో చాలా ప్రశ్నలు వస్తాయి. ఇది నిజంగా పర్మినెంట్ గా జీవితకాలం ఉంటుందా? పచ్చబొట్టులా వేస్తారా? ఇలాంటి ఎన్నో విషయాలు మన మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇంటర్నెట్లో దీని గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. అసలు ఆ పర్మినెంట్ మేకప్ టెక్నిక్ ఏంటి? వాటి గురించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలను తెలుసుకోండి.