వినాయక చవితి(GANESH CHATURTHI) వచ్చేస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. మరో వారంలో వినాయక నవరాత్రులు(NAVARATHRULU ప్రారంభంకానున్నాయి.
MAHARASHTRA
-
-
మహారాష్ట్ర(MAHARASHTRA)లోని ఠాణె(THANE)లో ఘోర ప్రమాదం(ACCIDENT) జరిగింది. నిర్మాణంలో(CONSTRUCTION) ఉన్న భవనంలోని(BUILDING) లిఫ్ట్(LIFT) కుప్పకూలింది(COLLAPSED).
-
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును ‘ఇండియా'(INDIA) నుంచి ‘భారత్'(BHARATH)గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
-
ఎలక్ట్రిక్ వస్తువులకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్న ప్రజలు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు బాల్యంలోనే తమ తనువు చాలిస్తున్నారు. చివరకు ఎంతో ప్రేమతో…
-
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ దేశ ప్రధాని కాలేకపోవడానికి కారణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచనల వ్యాఖ్యలు చేశారు.
-
బ్రిటన్ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
-
బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని, లెక్కలు బాగా వస్తాయని పెద్దలు అంటుంటారు. తెలుగునేలనే కాకుండా దేశమంతటా విస్తృతంగా రోజువారీ ఆహారంలో కనిపించే కూరగాయల్లో బెండకాయ ఒక్కటి. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలకి నెలవైన బెండకాయను ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉష్ణ మండల ప్రాంతాల్లో విరివిగా ఉపయోగించడంతో పాటు సాగు చేస్తారు. బెండకాయ జన్మస్థలం అగ్ర దేశం అమెరికా ఉష్ణ మండల ప్రాంతం. బెండకాయను ఆహారంగానే కాకుండా పలు రకాల ఔషధాల తయారీ, నార పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. మన దేశంలో బెండ సాగు ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.