తెలంగాణ(TELANGANA) సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను(ASSEMBLY ELECTIONS) ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో(5 STATES) అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ(BHARTHIYA JANATHA PARTY).
MADHYAPRADESH
-
-
చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మ రాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో ఈయన తేలుస్తాడు.
-
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా నిర్వహించుకున్నారు.
-
త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. సాగర్ జిల్లాలో ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు.
-
భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్లోని మితావాలి గ్రామంలోని 64వ యోగిని దేవాలయం. ఈ అద్భుతమైన ఆలయం సుమారు 1000 అడుగుల ఎత్తుగల కొండపై వృత్తాకారంలో నిర్మించబడింది. తాబేలు రాజు దేవ్పాల్ 1323లో నిర్మించిన ఈ ఆలయ విశేషాలు..
-
జాతీయం
BJP MLA SON OPENS FIRE: గిరిజన యువకుడిపై బీజేపీ ఎమ్మెల్యే కొడుకు కాల్పులు
by స్వేచ్ఛby స్వేచ్ఛబీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒక గిరిజన వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపాడు. దీంతో గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.