సంవత్సరంలోని 12 నెలలలో అత్యంత పవిత్రమైనదిగా ‘శ్రావణ మాసం’ పరిగణించబడుతుంది. ఈ మాసంలో పరమశివుడు తన కుటుంబంతో కలిసి భూలోకంలో తిరుగుతాడని వేదశాస్త్రంలో చెప్పబడింది.
lord shiva
-
-
మన హిందు ధర్మంలో సర్పాలను(పాములను) ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు.
-
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటారు. మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది.
-
శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలు అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
-
భక్తి అంటే గుండెల్లో ఉండాలి కానీ.. మరీ ప్రాణాలు తీసుకునేంత భక్తి ఉండకూడదు. దేవుడిపై భక్తి కోసం దేవాలయాలను సందర్శించడం.. ఘనంగా పూజలు చేయడం.. లేదంటే మాలలు వేయడం చేస్తారు.
-
భారతదేశం కర్మభూమి. సనాతన ధర్మంలో అనేక రహస్యాలు. దేశంలో నిర్మించిన దేవాలయాల్లో అనేక శాస్త్ర సాంకేతిక అంశాలు ఉన్న విషయం మనందరికి తెలిసిందే.
-
మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలు, అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి.
-
గత నెల 18న అధిక శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. నిజ శ్రావణ మాసంలో ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.
-
సినిమాలు
Oh My God-2 Teaser Released: కొత్త లుక్ లో అక్షయ్ కుమార్.. ఓ మై గాడ్ -2 టీజర్ రిలీజ్
by స్వేచ్ఛby స్వేచ్ఛవిభిన్న కథాంశంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ చిత్రం 2012లో సూపర్ హిట్ అయింది. వేరే భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ అయింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) పేరుతో ఈ చిత్రం ప్రస్తుతం రూపొందుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఆసక్తిని విపరీతంగా పెంచింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
-
భక్తి
MYSTERIOUS TEMPLE IN HAMPI: ఎన్నో వింతలు విశేషాలకు నెలవు హంపీ విరూపాక్ష ఆలయం
by స్వేచ్ఛby స్వేచ్ఛరాజ్యాలు రాళ్ళలో కరిగిపోవచ్చు.. రాజులు మట్టిలో కలిసిపోవచ్చు. అంగరంగ వైభవంగా అలరారిన అలనాటి కళా వైభవాన్ని నేటికీ సజీవంగా కళ్ల ముందుంచేవి మాత్రం అపూరప చారిత్రక కట్టడాలే. అందులో ఆధ్యాత్నిక సౌరభాలను వెదజల్లుతూ.. అద్భుత కళా సంపదను నింపుకున్న దేవాలయాల్లో ఎన్నో అంతుపట్టని రహస్యాలు. శాస్త్ర, సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఆ రహస్యాల ఛేదన కొనసాగుతూనే ఉంది కానీ, ఒక కొలిక్కిరావడం లేదు. వాటిలో ఒక్కటి విజయనగర సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన హంపి నగరంలోని విరూపాక్ష దేవాలయం. ఈ కోవెలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చదివేయండి.