లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై చర్చ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
Tag:
Lok Sabha
-
-
జాతీయం
Women’s Reservation Bill: నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నాం: సోనియా గాంధీ
by Mahadevby Mahadevకాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. లోక్ సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)పై లోక్‌సభలో బుధవారం చర్చ కొనసాగుతోంది.
-
జాతీయం
One Nation One Election Possibilities In India: జమిలి ఎన్నికల వల్ల అసలు లాభం ఏంటి?
by Mahadevby Mahadevలోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. అవి- ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభ(Lok Sabha)కు ఇప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహించగలమా? అలా చేయాలనుకుంటే, రాజ్యాంగపరంగా భారీ కసరత్తు అవసరమవుతుంది.