ఇటీవలి కాలంలో డిఫాల్ట్ రుణాలను వసూలు చేయటంలో రికవరీ ఏజెంట్ల పాత్ర బాగా పెరిగింది. అయితే.. బకాయిల వసూలు క్రమంలో వీరి వ్యవహారం చాలా అభ్యంతరకరంగా, దురుసుగా ఉంటోంది.
Tag:
LOANS
-
-
చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
-
ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ బిల్లు వ్యవహారం రాష్ట్రంలో కాక రేపింది.. ఓవైపు గవర్నర్‌పై అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బంద్‌కు పిలుపునిచ్చారు..