ఏపీలో వైద్య రంగంలో మూడు ప్రైవేట్ వైద్య కళాశాలల అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. శాంతిరామ్(Shanthiram), జీఎస్ఎల్, మహారాజా(Maharaja) వైద్య కళాశాలలకు కలిపి పీజీ వైద్య విద్యలో(PG Medical Education) వాస్తవంగా ఉన్న పీజీ సీట్లు 200 మాత్రమే కాగా.. ఈ మూడు కళాశాలల్లో కలిపి నకిలీ ఎల్ఓపీలతో వచ్చిన సీట్ల సంఖ్య 235గా తేలింది.
Tag: