తిరుమల(TIRUMALA)లో చిరుతల(LEOPARD) సంచారం శ్రీవారి భక్తుల(DEVOTEES)ను కలవరానికి గురిచేస్తోంది.
Tag:
leopard attack
-
-
తిరుమలలో చిరుతల కలకలం సద్దుమణగట్లేదు. ఇవాళ మరో చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించిన విషయం తెలిసిందే.