ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలు(Legislative Sessions) ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) వద్దకు దూసుకెళ్లారు.
Tag: