ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో చనిపోయిన వ్యక్తి భార్యలుగా నమ్మించి దాదాపు నాలుగున్నర ఎకరాల (4.6 ఎకరాలు) భూమిని తమ పేరున రాయించుకున్నారు ఇద్దరు మహిళలు.
Tag:
land issue
-
-
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య జరిగిన వివాదం మహిళ దారుణ హత్యకు దారి తీసింది.