ఈ మధ్య కాలంలో దొంగలు మితిమీరిపోతున్నారు. దొంగల తెలివి మామూలుగా ఉండదు.. చోరీ కోసం ఎలాంటి ప్లాన్ అయినా రచిస్తారు.. తాజాగా.. బంగారం ధర అధికంగా ఉండటంతో బంగారు ఆభరణాలు(Gold ornaments) కొట్టేయడానికి దొంగలు వినూత్న పద్దతులు అవలంభిస్తున్నారు.
Tag: