టీడీపీ అధినేతచంద్రబాబు(TDP leader Chandrababu) ఎపిసోడ్ చూడటం లేదని టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్నానని.. మా బాధలు మాకున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tag:
KOMATIREDDY VENKAT REDDY
-
-
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.