హైదరాబాద్లోని కోకాపేట్, బుద్వేల్(Kokapet, Budvel)లో రికార్డు స్థాయిలో భూముల ధర హెచ్ఎండీఏ(HMDA)కు చేరింది. ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా రికార్డు సృష్టించడంతో కోకాపేట్, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు దాదాపు 7 వేల కోట్ల ఆదాయం వచ్చింది.
Tag: