శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌లో కిడ్నీలు కూడా ఉంటాయి. అవి సరిగ్గా పని చేయగలిగితేనే మనం సరిగ్గా పని చేయగలుగుతాం. కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి, పనికిరాని వాటిని పక్కకి తీసేసి, బాడీలో ఫ్లూయిడ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తాయి.
Tag:
kidney
-
-
మన శరీరంలోని రక్తాన్ని ఓపికగా వడపోసి, అందులోని వ్యర్థాలను మూత్రం ద్వారా పంపుతుంటాయి. అయితే.. 6 ప్రధాన అంశాల కారణంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని గమనించుకోగలిగితే.. కిడ్నీల ఆరోగ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో భారత్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.