ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దిగ్గజ పొలిటిషిన్ గా పేరుగాంచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
Tag:
khammam politics
-
-
తెలంగాణ
Congress Leaders Meeting with Tummala Nageswara Rao: తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి
by Mahadevby Mahadevఖమ్మం పాలిటిక్స్ రాజకీయ కాక రేపుతున్నాయి. తుమ్మల పార్టీ చేరిక ఇప్పుడు తాజా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కూడిన కాంగ్రెస్ నేతల బృందం సమావేశం అయింది.
-
ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు.