తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Minister Puvvada Ajay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం మహిళకు రిజర్వుడ్ అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు.
Tag:
KHAMMAM
-
-
తెలంగాణ
Bhatti Vikramarka Reacts on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై భట్టి విక్రమార్క స్పందన ఇదే!
by Mahadevby Mahadevటీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) అరెస్టుపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) స్పందించారు.
-
తెలంగాణ
Ponguleti went to Tummala Nageswara Rao Home: నాలుగేళ్ల తర్వాత తుమ్మల ఇంటికి పొంగులేటి
by Mahadevby Mahadevఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala nageshwara rao)ను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.