ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు తీసుకున్న ‘ఓ సంకల్పం’ పూర్తయింది. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆధునిక హంగులను సంతరించుకుంది. సౌకర్యాలలేమితో కునారిల్లుతున్న ఈ బడిని హిమాన్షు దత్తత తీసుకున్నారు. తాను సేకరించిన నిధులతో బడిని ఆధునికీకరించారు.
Tag:
KESHAVNAGAR SCHOOL
-
-
తెలంగాణ
HIMANSHU ADOPTED GOVERNMENT SCHOOL: పెద్ద మనసు చాటుకున్న కేసీఆర్ మనవడు హిమాన్షు
by స్వేచ్ఛby స్వేచ్ఛసీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న అతను ఓ సర్కారీ స్కూల్‌ను దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేశాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు తీసుకొచ్చాడు.