కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరస్ బాధితులకు చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం రాష్ట్రానికి చేరుకుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
kerala
-
-
ప్రమాదకరమైన వైరస్ తో కేరళ(Kerala)లోని కోజికోడ్(Kozhikode) జిల్లాలో రెండు మరణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవి నిపా వైరస్(Nipah virus) కారణంగానే సంభవించినట్లు కేరళ ఆరోగ్య శాఖ అనుమాన వ్యక్తం చేస్తుండగా సోమవారం వైద్యాధికాలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
-
కేరళ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. అందులో డీఎంకే చీఫ్.. అందరినీ ఒకేలా చూసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేరళ, తమిళనాడు రెండూ కలిసి నిలబడాలని కోరారు.
-
కేరళలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
-
పర్వత పంక్తుల అందాలతో పాటు సాగరతీరం గలగలను కూడా ఆస్వాదించాలనుకునేవారికి వర్కాల అత్యుత్తమ పర్యాటక ప్రదేశం. ఇక్కడి కోటలు అప్పటి భారతీయ చరిత్రకు నిలువుటద్దాలు. ఇక ఇక్కడి సాగర తీరం ఎన్నో జలక్రీడలు నెలవు. తిరువనంతపురం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్కాలను మినీ గోవా అని కూడా అంటారు. వివిధ రకాల వంటలను రుచి చేయాలనుకునేవారికి ఈ మినీ గోవా మంచి అనుభూతినిస్తుంది. మరి ఇక్కడి విశేషాలు తెలుసుకుందాం రండి..