తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
kcr
-
-
చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహకాలు చేస్తోంది. ఈ ఏడాది గోల్కొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారిపేర్కొన్నారు.
-
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోలొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
-
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
-
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
-
తెలంగాణ
Himanshu Speech: ప్రభుత్వ లోపాలను వేలెత్తి చూపిన కేసీఆర్ మనవడు హిమానషు ..?
by స్వేచ్ఛby స్వేచ్ఛముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు తీసుకున్న ‘ఓ సంకల్పం’ పూర్తయింది. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆధునిక హంగులను సంతరించుకుంది. సౌకర్యాలలేమితో కునారిల్లుతున్న ఈ బడిని హిమాన్షు దత్తత తీసుకున్నారు. తాను సేకరించిన నిధులతో బడిని ఆధునికీకరించారు.
-
తెలంగాణ
HIMANSHU ADOPTED GOVERNMENT SCHOOL: పెద్ద మనసు చాటుకున్న కేసీఆర్ మనవడు హిమాన్షు
by స్వేచ్ఛby స్వేచ్ఛసీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న అతను ఓ సర్కారీ స్కూల్‌ను దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేశాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు తీసుకొచ్చాడు.
-
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ కు చేరుకున్నారు. ఉదయం 9.20 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 10 నిమిషాల ముందే ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ కావడం గమనార్హం.
-
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.