తెలంగాణ(TELANGANA) రాష్ట్రంలో(STATE) 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని(119 ASSEMBLY CONSTITUENCIES) అన్ని మండలాల్లో..
kcr
-
-
తెలంగాణ
KTR on September 17th Celebrations : జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి: కేటీఆర్
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ(TELANGANA) రాష్ట్రం(STATE) భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని(SEPTEMBER 17).. జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రజలు(PEOPLE) జరుపుకుంటున్నారని బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(MINISTER KTR) అన్నారు.
-
ప్రగతి భవన్(PRAGATHI BHAVAN)లో తెలంగాణ(TELANGANA) ముఖ్యమంత్రి(CHIEF MINISTER) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(KALVAKUNTLA CHANDRA SEKHAR RAO) మేఘాలయ(MEGHALAYA) సీఎం(CM) కాన్రాడ్ కె సంగ్మా(CONRAD K SANGMA) మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.
-
తెలంగాణ
BRS GOVERNMENT SAYS GOOD NEWS TO TEACHERS: ఉపాధ్యాయులకు సర్కార్ తీపి కబురు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ రోజుకో శుభవార్త చెబుతూనే ఉన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) తీసుకుంటున్న చర్యల్లో భాగంగా…
-
భాగ్యనగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
-
బీఆర్ఎస్ అధికార యంత్రాంగం గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వీలయినన్ని సభలు నిర్వహిస్తూ.. ముందుకెళ్తోంది.
-
మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నెల 23కు వాయిదా పడిందని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు.
-
తెలంగాణ అస్తిత్వానికి నెలవై ఉన్న హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం అవుతోంది.ఇందుకోసం జరుగుతున్న పనులను డీజీపీ అంజనీకుమార్ ఇప్పటికే పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను రీ-షెడ్యూల్ చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.