తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్తో కలవరని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
kcr
-
-
తెలంగాణ
Minister KTR Hot Comments: కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్లతో ఎన్నటికీ చేతులు కలపరు: కేటీఆర్
by Mahadevby Mahadevజీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు.
-
తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
-
తెలంగాణ
KTR Comments on Revanth Reddy: ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దామా?: కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ( Minister KTR) తిప్పికొట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
-
తెలంగాణ
DALIT BANDHU SECOND PHASE IS STARTED: రెండో విడత దళిత బంధుకి సర్వం సిద్ధం..
by స్వేచ్ఛby స్వేచ్ఛగాంధీ జయంతి(GANDHI JAYANTHI) రోజున దళిత బంధు(DALITH BANDHU) రెండో విడత(SECOND PHASE) కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్(MINISTER KTR) ప్రారంభించారు.
-
తెలంగాణ
Minister KTR Mancherial Tour Today: నేడు మంచిర్యాలలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఇవాళ మంచిర్యాల జిల్లా(Manchryala District)లో పర్యటించనున్నారు.
-
తెలంగాణ
Bandi Sanjay sensational comments: కేటీఆర్, కేసీఆర్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
by Mahadevby Mahadevప్రధాని మోదీని విమర్శించే అర్హత మంత్రి కేటీఆర్ కు లేదని బీజేపీ నేత బండి సంజయ్(BJP leader Bandi Sanjay) అన్నారు.
-
తెలంగాణ
KCR Comments On Konda Laxman Bapuji Birth Anniversary: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం: సీఎం కేసీఆర్
by Mahadevby Mahadevతాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji), తెలంగాణ బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(K. Chandrasekhar Rao) అన్నారు.
-
తెలంగాణ
Sircilla Government Medical College Inauguration: డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్.1: కేటీఆర్
by Mahadevby Mahadevప్రధాని నరేంద్ర మోదీ పగ పట్టినట్లు తెలంగాణపై కక్ష కట్టారని.. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కళాశాల(Telangana Medical College) కూడా ఇవ్వలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు.
-
తెలంగాణ
Komatireddy Venkat Reddy Hot Comments: బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
by Mahadevby Mahadevఐటీ మంత్రి కేటీఆర్(IT Minister KTR) పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komati Reddy Venkata Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.