ఆర్టికల్ 370(ARTICLE 370) రద్దుకు సంబంధించి విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు(SUPREME COURT) తీర్పును రిజర్వ్ చేసింది.
JUSTICE
-
-
జాతీయం
SUPREME COURT: I.N.D.I.A పేరుపై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం కోర్ట్..
by స్వేచ్ఛby స్వేచ్ఛ26 రాజకీయ పార్టీల ప్రతిపక్ష కూటమిని ‘INDIA’ అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
-
జాతీయం
ARTICLE 370: ఆర్టికల్ 370 రద్దుకి నాలుగేళ్లు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
by స్వేచ్ఛby స్వేచ్ఛజమ్మూ- కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
-
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బెంచ్ కోర్టు హాలులోనే వెల్లడించారు.
-
‘మోదీ ఇంటి పేరు’ కేసులో శిక్ష పడిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి.. సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
-
ఆంధ్రప్రదేశ్
AMARAVATHI: అమరావతి ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై హై-కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఏపీ ప్రభుత్వానికి హై- కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో నిర్మాణాలను ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ పనులపై స్టే విధిస్తూ త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ లను విచారిస్తున్న జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది.