యధాతథంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫోకస్ సారించింది. జాతీయ కీలక నేతలతో బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
jp nadda
-
-
సుదీర్ఘకాలంగా పెండింగ్(PENDING)లో ఉన్న మహిళా రిజర్వేషన్ల(WOMEN RESERVATION) బిల్లుపై గట్టిగా పట్టుబడుతున్నారు బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ(MLC) కవిత(KAVITHA).
-
2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
-
తెలంగాణ
రంగంలోకి ట్రబుల్ షూటర్స్.. తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాశ్ జవదేకర్
by స్వేచ్ఛby స్వేచ్ఛడిసెంబర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల నాయకత్వంలో బీజేపీ అధిష్ఠానం పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించారు.
-
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు ప్రకటించిన తర్వాత.. తొలిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.