గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు.. తిరిగి నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
jobs
-
-
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది
-
టెక్నాలజీ
chatGPT: విస్తరిస్తున్న ఏఐ ప్లాట్‌ఫామ్స్.. యువతకు సరికొత్త ఉద్యోగావకాశాలు
by స్వేచ్ఛby స్వేచ్ఛరోజువారీ పనిలో చాట్ జీపీటీని విరివిగా వినియోగిస్తున్నారు. వీటిపై ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడం విశేషంగా చెప్పవచ్చు. అయితే కొంత మంది మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
అద్భుతమైన ఔషధ మొక్కలకు మన దేశం నెలవు. ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ.. ఔషధ మొక్కలతో చేసే చికిత్సలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కనుగొనడం, వాటిలోని ఉపయోగాలను పరీక్షించేవారిని హెర్బలిస్టులు అంటున్నారు. స్వదేశంతో పాటు విదేశంలో అవకాశాలు లభిస్తున్న ఈ హెర్బలిజం కోర్సుకి సంబంధించిన వివరాలు..