టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అరెస్టుపై మరోసారి స్పందించారు జనసేన(JANASENA) అధిపతి పవన్ కల్యాణ్(PAWAN KALYAN).
janasena
-
-
ఓ మాజీ సైనికుడి(EX MILTARY)పై హత్యా యత్నానికి తెగబడ్డా పట్టించుకోరా? అని జగన్(JAGAN) ప్రభుత్వాన్ని(GOVERNMNET) జనసేన(JANASENA) అధినేత పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) ప్రశ్నించారు.
-
అంతర్జాతీయం
Pavan Kalyan Key Comments: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
by Mahadevby Mahadev“ఒక దేశం-ఒకే ఎన్నిక”పై ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
-
‘తేనెలూరే భాష తెలుగు భాష’ అని పెద్దలు కొనియాడిన గొప్ప తెలుగు భాషను అందరికీ సులభంగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల్లో, పత్రికల్లో, ప్రసార సాధనాల్లో, సాహిత్యంలో ఉండేలా తన జీవిత కాలం పోరాటం చేశారు తెలుగు భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి.
-
ఆంధ్రప్రదేశ్
Botsa Satyanarayana: ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్: బొత్స
by Mahadevby Mahadevజనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ సెటైర్లు వేశారు. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని మండిపడ్డారు.
-
విశాఖలో పవన్ పర్యటన హీటెక్కిస్తోంది. రోజుకో అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
-
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి విజయ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. నేడు రుషికొండను విజిట్ చేయనున్నారు.
-
జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తనకు చేసింది 100 శాతం తప్పని.. అయినప్పటికీ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా ఆయనకు తన మద్దతు ఉంటుందని ఆమె వెల్లడించారు.
-
మూడవ విడత వారాహి యాత్ర కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కాసేపట్లో వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది.