జమ్మూ- కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
Tag:
JAMMU KASHMIR
-
-
జాతీయం
JAMMU & KASHMIR: జమ్మూ- కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు జవాన్లు మృతి
by స్వేచ్ఛby స్వేచ్ఛజమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో నిన్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.