లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. అవి- ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభ(Lok Sabha)కు ఇప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహించగలమా? అలా చేయాలనుకుంటే, రాజ్యాంగపరంగా భారీ కసరత్తు అవసరమవుతుంది.
Tag:
Jamili elections
-
-
తెలంగాణ
BRS Party Parliamentary Conference: సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
by Mahadevby Mahadevబీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం(BRS Party Parliamentary Conference) ఈనెల 15వ తేదీన జరగనుండగా ఆ పార్టీ అధినేత
సీఎం కేసిఆర్(CM KCR) అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం సమావేశం జరగనుంది.