వెండితెర మీద వివిధ రకాలైన పాత్రలతో, అభినయంతో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్, నిజ జీవితాల్లో మాత్రం ఒక సాదా సీదా సామాన్య వ్యక్తిలా ప్రవర్తిస్తారు.
JAILER
-
-
పాన్ ఇండియా యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇదే కోవలో సూపర్ స్టార్ మాంచి కంటెంట్ ఉన్న సినిమాతో ముందుకువచ్చాడు.
-
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ ‘జైలర్’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ జైలర్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు.
-
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చూపవచ్చు. ప్రస్తుతం ఉత్తర భారత్ పర్యటనలో ఉన్న రజనీకాంత్ శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు.
-
కరోనా తర్వాత చాలా రోజులకు థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. వందేళ్ల సినీ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి జోరు చూడలేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్లే తీర్మానించేస్తున్నాయి.
-
సినిమాలు
Music Director: ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛరజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు.
-
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్ లో నటించారు.
-
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
-
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయగా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ టాకుతో దూసుకుపోతోంది.