ఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) ముఖ్యమంత్రి(CM) జగన్ మోహన్ రెడ్డి(JAGAN MOHAN REDDY) తన విదేశీ పర్యటనను ముగించుకుని గన్నవరం ఎయిర్పోర్ట్(GANNAVARAM AIRPORT) ద్వారా స్వరాష్ట్రానికి చేరుకున్నారు.
Tag:
jagan mohan reddy
-
-
ఓ మాజీ సైనికుడి(EX MILTARY)పై హత్యా యత్నానికి తెగబడ్డా పట్టించుకోరా? అని జగన్(JAGAN) ప్రభుత్వాన్ని(GOVERNMNET) జనసేన(JANASENA) అధినేత పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) ప్రశ్నించారు.
-
ఆంధ్రప్రదేశ్
YS RAJASEKHAR REDDY 14TH DEATH ANNIVERSARY: నేడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి
by స్వేచ్ఛby స్వేచ్ఛవైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు.
-
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా టూర్ ఖరారైంది. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 8వ తేదీన వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని.. తన సొంత జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు సీఎం జగన్..