తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ( Minister KTR) తిప్పికొట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Tag: