తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పలువురు ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ చేపట్టారు.
Tag:
IT Employees
-
-
ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి జీతం లక్షల్లో ఉంటే… వారికి వచ్చే వ్యాధులు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది తీవ్రమైన వ్యాధుల భారిన పడుతున్నారు.
-
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హైదరాబాద్ దూసుకెళ్తుంది. అయితే కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యనుతగ్గిస్తూ వచ్చాయి.