ఒక హిట్ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (YCP MP Vijayasai Reddy) కేంద్ర సర్కార్ కు సూచించారు.
ISRO
-
-
జాతీయం
Harsh Goenka reveals the ISRO Chairman Salary: ఇస్రో ఛైర్మన్ జీతం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త
by Mahadevby Mahadevప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు ఎన్నో అంశాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటారు.
-
జాతీయం
Union Minister Shares Samudrayan Matsya 6000 Images: సముద్రయాన ఫోటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛజాబిల్లి(MOON) దక్షిణ ధ్రువంపైకి పరిశోధనలకు పంపిన ‘చంద్రయాన్-3′(CHANDRAYAN -3) విజయంతో ఊపుమీదున్న భారత్(BHARATH).. త్వరలో ‘సముద్రయాన్’కు(SAMUDRAYAN) సిద్ధమవుతోంది.
-
జాతీయం
NASA finds Vikram Lander: విక్రమ్ ల్యాండర్‌ని గుర్తించినా నాసా శాటిలైట్..
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత(INDIA) అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చంద్రయాన్-3(CHANDRAYAN3)తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
-
ట్రెండింగ్
Chandrayan-3 is on Sleep Mode: : స్లీప్ మోడ్‌లోకి విక్రమ్ ల్యాండర్..
by స్వేచ్ఛby స్వేచ్ఛచంద్రయాన్-3(CHANDRAYAN-3) మిషన్‌లో భాగంగా చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్(VIKRAM LANDER)ను నిద్రపుచ్చినట్లు ఇస్రో(ISRO) ప్రకటించింది.
-
ట్రెండింగ్
Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1.. అంతరిక్షంలో మరో విజయానికి ఆరంభం..
by స్వేచ్ఛby స్వేచ్ఛచందమామను ముద్దాడిన ఇస్రో, సూర్యుడిని చేరుకునేందుకు నింగిలోకి దూసుకెళ్లింది. మండే సూర్యుడి రహస్యాల ఛేదనకు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించింది ఇస్రో.
-
తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమైంది. ఇది విజయవంతమైతే సూర్యుని అన్వేషణలో భారత్ అగ్ర భాగాన నిలవనుంది.
-
చంద్రుడిపై చంద్రయాన్-3 అన్వేషణ కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆదివారం ఓ ప్రమాదం నుంచి రోవర్ త్రుటిలో తప్పించుకుంది.
-
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జాబిల్లిపై ప్రయోగించిన చంద్రయాన్-3 దిగిన ప్రదేశాన్ని ‘శివశక్తి’ అని పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
-
చంద్రయాన్ -3 విజయం అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలను కలిసేందుకు ప్రధాని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిజీ షెడ్యూల్ ఉండటం వలన శుక్రవారం సాధ్యపడలేదు.