ప్రపంచ సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ లో తెలుగు తేజం మెరిసింది. భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మొత్తం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ బంగారు పథకాన్ని సాధించింది.
Tag: