దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు.
Tag:
INTEREST
-
-
బిజినెస్
Home Loans at Lowest Interest Rates : అతి తక్కువ వడ్డీతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు
by స్వేచ్ఛby స్వేచ్ఛసొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరికి స్వప్నం. ఈ కల వాస్తవ రూపం దాల్చడానికి అందరికీ ఎదురయ్యే మొదటి ఇబ్బంది డబ్బు సర్దుబాటు. ఇలాంటి వారికోసమే.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు గృహ రుణాలు అందిస్తుంటాయి.
-
మనకున్న ఆదాయ మార్గాల్లో వేతనం, అద్దెలు, క్యాపిటల్ గెయిన్స్ వంటి వాటిని ఆదాయపు పన్ను ఉంటుంది. అయితే.. ఐటీ పరిధిలోకి రాని కొన్ని ఆర్థిక వనరులూ ఉన్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 10 పన్ను కింద మినహాయింపు పొందగల ఈ వనరులేమిటో తెలుసుకుందాం.