జాతీయ అవార్డు సాధించి గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
Tag: INSTAGRAM
-
-
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
-
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్.. ఫేస్బుక్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతూనే ఉంది.
-
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులు, ఆ నెగిటివిటీ చూసి తాను అసలు ఫీలవ్వడం లేదని అనసూయ భరద్వాజ్ తెలిపారు.
-
స్పోర్ట్స్
VIRAT KOHLI: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కోసం కోహ్లీ తీసుకునేది ఎంతో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. క్రికెట్ లో సెంచరీలు చేస్తూ ఎందరో అభిమానులను పోగెసుకున్నాడు..