ప్రముఖ టెలివిజన్, బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తాకపూర్కు అరుదైన గౌరవం లభించింది. టెలివిజన్ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘అంతర్జాతీయ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు’ను అందుకోనున్నారు.
Tag:
industry
-
-
సినిమా పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. గద్దర్ మరణవార్త నుండి చాలా బాడ్ న్యూస్ లు విన్నాం.
-
కెరీర్ పరంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన ఉండదు. కాబట్టి ఏదైనా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే ముందు అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం.