Tuesday, December 24, 2024
Home Tags Posts tagged with "india"
Tag:

india

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) భారత ప్రభుత్వం ప్రారంభించిన దీర్ఘకాలిక పెట్టుబడి స్కీమ్‌. భద్రమైన, నమ్మకమైన ఈ పొదుపు ఫండ్ గురించిన మరిన్ని వివరాలు..

    ఎవరైనా తన సొంత పేరు మీద పీపీఎఫ్‌ ఖాతాను తెరవవచ్చు. మైనర్ విషయంలో పిల్లల తరపున తల్లిదండ్రులు, సంరక్షకుల అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. కనీస మొత్తం రూ.500. గరిష్ట మొత్తం సంవత్సరానికి రూ.1.5 లక్షలు. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా 12 వాయిదాలలో పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌ ఖాతాకు గరిష్ట వ్యవధి 15 సంవత్సరాలు. అయితే ఈ వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు.

  • దశాబ్ధాలుగా పేదరికంతో బాధపడుతున్న భారతదేశం, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పేదరికం తగ్గముఖం పట్టింది. గత 15 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

  • చైనా తనతో మాట్లాడాలనుకుంటుందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. తాను చైనాతో చర్చలకు సిద్ధమని అయితే టిబెట్‌ స్వాతంత్య్రం కోరుకోవడం లేదని దలైలామా తేల్చిచెప్పారు.

  • మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం తన్నుకువస్తుంది. ధోని ఆడుతున్నాడంటే చాలు స్టేడియాలన్నీ అతని నామ జపంతో మార్మోగిపోతాయి

  • భారతీయ రైల్వేలో వేగవంతమైన రవాణాపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే వందేభారత్ పేరిట సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకువచ్చేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది.

  • మైసూర్ సాండల్ సబ్బు భారతీయ చరిత్రలో అంతర్భాగం. వందేళ్ల కంటే ముందే స్వదేశంలో తయారైన అత్యంత నాణ్యమైన సబ్బుగా . మన వారసత్వ సంపదకు నిదర్శనంగా మైసూర్ సాండల్ ఉంది. గంధం వాసనతో మైసూర్ సాండల్ అద్భుమైన సువాసనలు వెదజల్లుతు భారతీయుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Older Posts

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News