భారత దేశ భౌగోళిక స్వరూపం వైవిధ్యభరితమైంది. ఉత్తరాన మంచు కొండలతో ఉన్న హిమాలయాలు, పశ్చిమాన ఇసుగ దిబ్బలు, తూర్పున మైమరిపించే కొండలు, భూములు, దక్షిణాన 7,500 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరం.
india
-
-
2023లో ఇప్పటికే ఆరు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రుడిపై గుట్టును తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
-
స్పోర్ట్స్
Asian championship Trophy: నాలుగో సారి ఆసియా ఛాంపియన్స్‌గా భారత్..
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించి క్రీడాభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.
-
పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద.. అధునాతన మిగ్-29 యుద్ధ విమానాలను మోహరించింది.
-
భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని మితావాలి గ్రామంలోని 64వ యోగిని దేవాలయం. ఈ అద్భుతమైన ఆలయం సుమారు 1000 అడుగుల ఎత్తుగల కొండపై వృత్తాకారంలో నిర్మించబడింది. తాబేలు రాజు దేవ్‌పాల్ 1323లో నిర్మించిన ఈ ఆలయ విశేషాలు..
-
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి.. మ్యూజికల్ ఛైయిర్స్లా తయారైంది. ఒక్కో సిరీస్‌కి ఒక్కో ప్లేయర్ కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నాడు.
-
కరోనా పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికి హడలే.. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన ఈ వ్యాధి జనాలకి కంటిమీద కునుకు లేకుండా చేసింది.
-
స్పోర్ట్స్
VIRAT KOHLI: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కోసం కోహ్లీ తీసుకునేది ఎంతో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. క్రికెట్ లో సెంచరీలు చేస్తూ ఎందరో అభిమానులను పోగెసుకున్నాడు..
-
ఆసియా ఛాంపియన్స్‌షిప్ 2023 హాకీ సెమీఫైనల్స్‌లో భారత్ విజయం సాధించింది. శుక్రవారం నాటి రెండో సెమీల్లో జపాన్‌తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
-
గ్రామాల్లో చిక్కువెంట్రుకలను మహిళలు భద్రంగా దాచిపెడతారు.. ఎందుకంటే వాటిని సవరాల వారికి ఇస్తే.. వారు సవరాలను ఇస్తారు. ఒకవేళ ఎవరైనా తమకు సవరాలు వద్దు అనుకుంటే వారికి డబ్బులను ఇస్తారు.