దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న “బ్రిక్స్” కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు.
india
-
-
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13-14 తేదీల్లో ఇరుపక్షాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సంభాషణ ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి ముందు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. రెండు చోట్లా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. దేప్సాంగ్ పాయింట్, సీఎన్ఎన్ జంక్షన్ వద్ద సరిహద్దు సమస్యలకు పరిష్కారం కోసం భారతదేశం వెతుకుతోంది. ఈ రెండు చోట్ల జరుగుతున్న చర్చల్లో భారత్ తరఫున త్రిశూల్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ పీకే మిశ్రా, యూనిఫాం ఫోర్స్ కమాండింగ్ మేజర్ జనరల్ హరిహరన్ హాజరవుతున్నారు.
-
అంతర్జాతీయం
Donald Trump: భారత్‌పై ఘాటు వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో మాజీ అధ్యక్షుడు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఅమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుగాంచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించి సంచలనం సృష్టించారు.
-
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరం పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటారు. మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది.
-
బంగారం అంటే మనవాళ్లకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం..పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలు.. ప్రతి పండుగకి తమకున్న ఆదాయంలో కొంత బంగారం కొనుక్కోవడానికి కేటాయిస్తారు.
-
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మూడేళ్ల తర్వాత భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ ‘హానర్’ బ్రాండ్‌తో కలిసి పని చేయనున్నారు.
-
ఐఫోన్లను విక్రయించే సంస్థ ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. యాపిల్ మేడ్ ఇన్ ఇండియా డివైస్‌లను గతంలో కంటే చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు.
-
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ శుభవార్త చెప్పింది. వన్డే వరల్డ్ కప్-2023 టికెట్ల అమ్మకానికి సంబంధించిన తేదీలను రిలీజ్ చేసింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల అమ్మకాల కోసం రిజిస్ట్రేషన్ దశ ఇది వరకే స్టార్ట్ కాగా.. ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది.
-
సినిమాలు
Music Director: ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛరజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు.
-
భారత్ దేశంలో ఎన్నో వింత ప్రదేశాలున్నాయి. వాటిలో ఒక్కటి గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్. భౌగోళిక వైవిధ్యం కల గుజరాత్ రాష్ట్రంలో కచ్ లోని ఉప్పు కయ్యలు, బీచ్ లు మరియు గిర్నార్, సపూతర ప్రదేశాలలోని పర్వత శ్రేణులు పర్యాటకులకు పూర్తి గా ఆహ్లదకరమైన వాతావరణంలోకి మార్చేస్తాయి.