వచ్చేనెలలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
india
-
-
అంతర్జాతీయం
G-20summit: ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్.. ఎందుకో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు ఫోన్ కాల్ చేసారు. అయితే భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు.
-
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.
-
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు.
-
బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది.
-
బిజినెస్
Best Credit Cards: రెస్టారెంట్స్‌లో వాడేందుకు.. బెస్ట్ క్రెడిట్ కార్డ్స్..
by స్వేచ్ఛby స్వేచ్ఛచాలా మంది విహార యాత్రల పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. మరికొంతమంది ఉద్యోగాల రీత్యా, సందర్శనల పేరుతో విదేశాలకు వెళ్తుంటారు.
-
భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్-3 విజయగీతిక వినిపించింది.
-
ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసి చంద్రునిపై భారత జండాను రెపరెపలాడేలా చేసింది.
-
స్పోర్ట్స్
OLYMPICS: భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్‌కు ఒలింపిక్ బెర్త్ ఖరారు..
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పారిస్ ఒలిపిక్స్ (2024) బెర్త్ దక్కించుకుంది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా.. సిఫ్ట్ కౌర్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
-
మరో 10 రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందులో పాల్గొనే జట్లన్నీ సాధన ముమ్మరం చేశాయి. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ దేశాలు జట్లను సైతం ప్రకటించాయి.