తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.. ఇందుకు సంబంధించి ఈ రోజు ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది.
Tag:
IMRAN KHAN
-
-
తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటాక్ జైలులో ఆయన్ను ఉంచారు.
-
పాకిస్తాన్ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ లోని ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది.