2011 తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే భారత(INDIA) క్రికెట్ జట్టును బీసీసీఐ(BCCI) తాజాగా ప్రకటించింది.
Tag:
ICC
-
-
అంతర్జాతీయం
G-20summit: ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్.. ఎందుకో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు ఫోన్ కాల్ చేసారు. అయితే భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు.
-
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు.
-
స్పోర్ట్స్
WORLD CUP 2023: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూలింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండవు..
by స్వేచ్ఛby స్వేచ్ఛహైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.