భాగ్యనగరంలోని పేదలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌లోపు నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
Tag: