విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం, గోరపల్లిలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు.
Tag:
HOSPITAL
-
-
వరంగల్ జిల్లా నర్సంపేటలోని కమలాపురం క్రాస్ రోడ్ వద్ద స్కూల్ బస్సును, ఫార్చునర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.