చంద్రబాబు(CHANDRABABU)ను అరెస్ట్(ARREST) చేస్తే అయ్యో పాపం అనేవాడే లేడు.. బంద్(BANDH) విఫలం అవ్వడమే దీనికి నిదర్శనం అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి(ANDHRA PRADESH HOME MINISTER) తానేటి వనిత(THANETI VANITHA)..
HOME MINISTER
-
-
ఆంధ్రప్రదేశ్
Ministres Participated on Teachers Day Celbrations: ఉపాధ్యాయ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛటీచర్స్ డే(TEACHERS DAY) సందర్భంగా విశాఖపట్నం(VISAKHAPATNAM)లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి(MINISTER) బొత్స(BOTSA) సత్యనారాయణ(SATYANARAYANA) పాల్గొన్నారు.
-
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
-
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మణిపుర్ అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది.
-
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు.
-
జాతీయం
FLOOD WATER IN HOME MINISTER HOUSE: భారీ వర్షాలకు హోం మంత్రి ఇంట్లోకి చేరిన వరద నీరు
by స్వేచ్ఛby స్వేచ్ఛఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమయింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో యమునా నది 45 ఏళ్ల గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది.